బెస్ట్ బిజినెస్ డీల్: ఆసక్తి గల ఫ్రాంఛైజీలకు ఇదో గొప్ప అవకాశం..
ఒక్కో డెలివరీపై సంస్థ నుంచి రూ.700నుంచి రూ.800వరకు అందుతాయి. రోజులో కనీసం 8 నుంచి 10డెలివరీ ఆర్డర్స్ కంపెనీ నుంచే వస్తాయి.
ఇంటర్నెట్ విస్తృతి పెరిగి.. ఆన్‌లైన్ సేవలపై జనాల్లో అవగాహన వచ్చిన తర్వాత.. ప్రతీ ప్రొడక్ట్ నెట్టింటి నుంచే వారికి చేరువవుతోంది. నిత్యావసర వినిమయ వస్తువుల దగ్గరి నుంచి.. ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్, డ్రెస్సెస్, ఆటోమొబైల్స్, ఫుడ్.. ఇలా ప్రతీ సర్వీసుకు నేడు ఆన్ లైనే పుట్టిల్లు.
ఈ నేపథ్యంలోనే చాలామట్టుకు స్టోర్స్ సైతం.. తమ షోరూమ్స్ క్లోజ్ చేసి.. ఆన్ లైన్ సేవలపై దృష్టి సారిస్తున్నాయి. ఇదే తరహాలో తాజాగా ఆన్‌లైన్ సేవలను ప్రారంభించిన ఓ ఈకామర్స్ సంస్థ.. ఆసక్తిగల భాగస్వాముల కోసం అన్వేషిస్తోంది. బిజినెస్ పట్ల ఆసక్తి ఉండి, కనీస సెక్యూరిటీ డిపాజిట్ ను పెట్టుబడిగా పెట్టగల ఫ్రాంఛైజీలకు ఆహ్వానం పలుకుతోంది.

ఒక్కో డెలివరీపై సంస్థ నుంచి రూ.700నుంచి రూ.800వరకు అందుతాయి. రోజులో కనీసం 8 నుంచి 10డెలివరీ ఆర్డర్స్ కంపెనీ నుంచే వస్తాయి.
డిస్ట్రిబ్యూటర్స్ తప్పనిసరిగా కలిగి ఉండాల్సినవి:
ఇంటర్నెట్ కనెక్షన్
టెలిఫోన్ లైన్
డెలివరీ బాయ్స్-2
కనీసం 5 నుంచి 10రోజుల స్టాక్ ను స్టోర్ చేసుకోగలిగే సామర్థ్యం.
సరైన చిరునామాలో డెలివరీ చేయగలగడం.. వంటి విషయాల్లో కచ్చితత్వాన్ని పాటించాలి.
మరిన్ని వివరాలు లేదా సందేహాల నివృత్తి కోసం కింది నంబర్లలో సంప్రదించండి:
ఆకాశ్: +91 93011 12022
మరిన్ని వివరాలకు: https://goo.gl/n935T1
అనురాగ్ మిశ్రా: +91 81031 71824
మరిన్ని వివరాలకు: https://goo.gl/5u1XRE
విశాఖ: +91 7879849490
మరిన్ని వివరాలకు: https://goo.gl/Kb68f1
నవీన్: +91 9522223787
మరిన్ని వివరాలకు: https://goo.gl/8dn3Ji












Click it and Unblock the Notifications