కర్ణాటక.. మీరు కూడా వెన్నుపోటు పొడిచారా? బీజేపీ గెలుపుపై ఓమర్ అబ్దులా

కర్ణాటకలో బీజేపీ గెలుపు దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో జమ్ము, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌కు కర్ణాటక కూడా వెన్నుపోటు పొడిచిందా అని అర్థం వచ్చే రితీలో ఒమర్ ట్వీట్ చేయడం చర్చానీయాంశమైంది. ఇటూ టూ అని ఒమర్ ట్వీట్ చేశారు. దాని అర్థం ఏమిటంటే..

కర్నాటక ఎన్నికల ఫలితాలు: ఎప్పటికప్పుడు... మరిన్ని వివరాల ఇక్కడ చూడండి

ప్రముఖ రచయిత షేక్‌స్పియర్ రచించిన జూలియస్ సీజర్ నాటకంలో రోమన్ చక్రవర్తి తన స్నేహితుడు బ్రూటస్ చేతిలో హత్య గావింబడుతాడు. వెనుక నుంచి కత్తితో పొడిచి తన స్నేహితుడి ప్రాణాలను బ్రూటస్ తీస్తాడు. తీరా తన స్నేహితుడే తన ప్రాణాలు తీశాడని తెలుసుకొన్న జూలియస్ సీజర్.. ఇట్ టూ అని అంటాడు. దాని అర్థం ఏమిటంటే బ్రూటస్ నీవు కూడా వెన్నుపోటు పొడిచావా అని అర్థం.

Omar Abdullah on Twitter: disappointment over Karnataka results

జూలియస్ సీజర్ నాటకంలోని ఓ కీలక ఘట్టాన్ని ఉదహరిస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమి దిశగా వెళ్తుండటంపై ఒమర్ ట్వీట్ చేశారు. జూలియస్ సీజర్‌ను మార్చి 15న హతమార్చారు. అదే విధ:గా మే 15న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించడంపై ఓమర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+