Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ONGCలో ఉద్యోగాలు: ఇంజినీర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లయ్ చేయండి

ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 జనవరి 2020

సంస్థ పేరు: ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిడెట్
పోస్టు పేరు: ఇంజినీర్ మరియు ఎగ్జిక్యూటివ్
పోస్టుల సంఖ్య: 22
జాబ్ లొకేషన్: మంగళూరు/దేశ వ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 18 జనవరి 2020

OMPL Recruitment 2020:Apply for Engineer and Executive jobs

విద్యార్హతలు: ఇంజనీరింగ్‌లో డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ

ఎంపిక ప్రక్రియ: గేట్ 2019 స్కోరు/ రాతపరీక్ష

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 19 డిసెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 18 జనవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/34zFbkq

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+