కోంకణి బాషలో ప్రింటింగ్: కా గుణితంలో తప్పు ?
బెంగళూరు: రూ.2,000 నోట్ల మీద దోన్ హజార్ రూపయ్ బదులు దో హజార్ రుపయే (కోంకిణి) అని రాసింది మరాఠిలో కాదని అది కోంకణి బాషలో (అన్ని బాషల్లో రెండు వేల రూపాయలు అని రాశారు) అని వెలుగు చూసింది. ఉత్తర కర్ణాటక, గోవాలో ఎక్కువ మంది కోంకణి బాష మాట్లాడుతుంటారు.
మరాఠిలో రాయడానికి ప్రయత్రించి ఒకచోట మరాఠీలో, మరో చోట కోంకణి బాషలో రాశారని వెలుగు చూసింది. అయితే కోంకణి బాషకు మరాఠి బాషకు అనుబంధం ఉంది. అందుకే ఇలా పోరపాటు జరిగిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కోంకణి బాషకు ప్రత్యేక మైన లిపి అంటూ ఏమి లేదు. వారు కోంకణి బాషను కన్నడ అక్షరాల్లోనే రాస్తారు. మరాఠి లిపి మాత్రం దేవనాగరి లిపి. అయితే కోంకణి బాషను కన్నడలోనే రాస్తారని కన్నడిగులు అంటున్నారు.

రూ. 1,000, రూ. 500 పాత నోట్లు ఇచ్చి కొత్తగా వచ్చిన రూ. 2,000 నోట్లు తీసుకోవడానికి గంటల పాటు బ్యాంకుల దగ్గర, తపాలా కార్యాలయాల దగ్గర నిలబడి కొత్త నోట్లు తీసుకున్న వారు అందులో ఉన్న అక్షరాలు తప్పుపడ్డాయని గుర్తించి విచారం వ్యక్తం చేస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications