పేలుడు: కన్నడిగుడి మృతి, భార్యాపిల్లలకు గాయాలు

గోవా: గోవాలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గోవాలోని మడ్గావ్‌లో ఈ పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి పార్సల్ పట్టుకుని వెళ్తుండగా పేలుడు సంభవించింది.

పార్సల్ పేలడంతో ఆ వ్యక్తి మరణించగా, అతని భార్యాపిల్లలు గాయపడ్డారు. ఈ పేలుడు ఓ ఇంటిలో సంభవించినట్లు గోవా డిజిపి చెప్పారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.

One killed, three injured in explosion in Goa

ఆ వ్యక్తి కర్ణాటకకు చెందినవాడని చెబుతున్నారు. పార్సల్‌లో జిలిటెన్ స్టిక్స్ పట్టుకుని వెళ్తుండగా పేలినట్లు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+