ఒకే ఒక్క క్లిక్ ..ప్రపంచం మీ గుప్పిట్లో : వార్తలే కాదు- అంతకు మించి: మీ వన్ ఇండియా యాప్ లో

వార్తా ప్రపంచంలో నయా సంచలనం. మీ గుప్పిట్లోకి వార్తా ప్రపంచం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణంలో మీ వద్దకే సమాచారం. మీరు కోరుకున్న భాషలో..మీరు కోరుకున్న రంగంలో..ఏ నిర్ణయం జరిగినా మీ వద్దకే అందించేందుకు వచ్చేసింది. జరిగిందిన జరిగినట్లు..జరగబోయేది స్పష్టమైన అంచనాలతో మీ ముందుకు వస్తున్నాం. ఇతర యాప్ లంటే విభిన్నం. నిజమైన వార్తలే మా ఇజం. ఇది అక్షరాల నిజం. ప్రతీ వ్యక్తికి ఒక్కో రంగంతో ప్రత్యక్షంగానో..పరోక్షంగానే సంబంధం ఉంటుంది. అందరికీ అన్ని రంగాలకు సంబంధించిన సమాచారం ఒక్క యాప్ లోనే. వన్ ఇండియా యాప్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

మీ అరచేతిలోనే వార్తా ప్రపంచం
మీకు సంపూర్ణ సమాచారం అందాలంటే అందుకోసం ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ లోని ప్లే స్టోర్ కు వెళ్లి..వన్ ఇండియా యాప్ డౌన్ లోడ్ చేయండి. సెకన్లలో పూర్తవుతుంది. ఎటువంటి సాంకేతిక..సెక్యూరిటీ సమస్యలు లేకుండా నిష్ణాతుల సూచనలు - సలహాలతో ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సిద్దమైంది. యాప్ లోకి ఎంటర్ అవుతూనే ప్రతీ కేటగిరీలో మీరు కోరుకొనే అన్ని కేటగిరీలు కనిపిస్తాయి. అందులో మీకు కావాల్సిన..కోరుకున్న సెక్షన్ ను ఎంచుకోవటమే మీరు చేయాల్సింది. అందులో వార్తుల, ఫైనాన్స్, క్రీడలు, లైఫ్ స్టైల్, సినిమాలు, ఆటోమొబైల్స్, గ్యాడ్జెట్స్, ట్రావెల్ కేటగిరీలు మీ కోసం సిద్దంగా ఉంటాయి. మీ ఆసక్తి మేరకు మీకు నచ్చినట్లుగా హోమ్ పేజ్ ఆటోమేటిక్ మీ మీకోసం సిద్దం అవుతుంది.

Oneindia PWS app with multiple languages and multiple domains-know the features

ఒక్క క్లిక్.. అన్ని వార్తలు మీ కళ్లముందు
సంపూర్ణ వార్తా సమాచారం ఒకే పేజీలో..ఒకే క్లిక్ తో. కేవలం తెలుగు మాత్రమే కాదు, దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో నూ ఈ యాప్ లో వార్తలు సిద్దంగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా..మీకు కావాల్సిన సమాచారం ఈ యాప్ ద్వారా క్షణాల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ ఆసక్తి మేరకు మీరు ఏ రంగం కోరుకున్నా.. ఎక్కడా అందుబాటులోకి రాని సమాచారం మీ కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది. కేవలం వార్తలతోనే కాదు, మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు దర్శనమిస్తాయి. సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది.. మీ ఆసక్తి రంగం పైన ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి చర్చ కొనసాగుతోందీ.. వార్తలతో పాటుగా వీడియోలు ఈ యాప్ లో ప్రత్యేక ఆకర్షణలు. కేవలం వార్తలు చూడటం..తెలుసుకోవటమే కాదు.

వార్తలే కాదు..అంతకు మంచి
మీ నుంచి ఫీడ్ బ్యాక్ మాకు చాలా అవసరం. మీ సూచనలు - సలహాలకు ఎప్పుడూ గౌరవం - ప్రాధాన్యత దక్కుతుంది. దీని కోసమే వార్త చూసిన వెంటనే మీ ఫీడ్ బ్యాక్ ను ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా అవకాశం కల్పించాము. ఇక..మీదే ఆలస్యం. ఒక్క సారి డౌన్ లోడ్ చేయండి.. మీరే ముందుకు సాగిపోతారు. పోటీ పెరిగిన వార్తా ప్రపంచలో వార్తల నాణ్యత..ప్రామాణికాలతో ఎక్కడా రాజీ లేకుండా.. సంచలనాలు కాకుండా వాస్తవాలకు ప్రాధాన్యత ఇస్తూ.. మీ నమ్మకం ఎక్కడా కోల్పోకుండా ముందుకు సాగుతున్న మీ వన్ ఇండియా కు మీ మద్దతు అవసరం. మీకు సమాచారం ఇవ్వటం మా బాధ్యత. మేము కోరుకుంటోంది మీ మద్దతు. వన్ ఇండియా యాప్.. వన్ అండ్ ఓన్లీ ఫుల్ న్యూస్ యాప్. రండి.. డౌన్ లోడ్ చేసుకోండి. వార్తా ప్రపంచంలో విహరించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+