ONGCలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సంస్థ పేరు: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 4014
పోస్టు పేరు: అకౌంటెంట్, హెచ్ఆర్, సెక్రటరీ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 28 మార్చి 2019
విద్యార్హతలు : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
వయస్సు: 18 ఏళ్లు నుంచి 37 ఏళ్లు వరకు
ఎంపిక: మెరిట్ లిస్టు మరియు ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 14 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 28 మార్చి 2019












Click it and Unblock the Notifications