ONGCలో 785 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ శాఖలకు సంబంధించి 785 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ త్వరలోనే వెల్లడించనుంది. ఆన్‌లైన దరఖాస్తులకు ప్రారంభ తేదీ 27 మార్చి 2019
సంస్థ పేరు: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 785
పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌తో పాటు పలు పోస్టులు
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : త్వరలోనే వెల్లడించనుంది

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్ డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 27 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: త్వరలోనే వెల్లడించనుంది












Click it and Unblock the Notifications