షాక్: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బహిరంగ ముద్దుల పోటీ, ఎందుకంటే.?

రాంచీ: జార్ఖండ్ ఎమ్మెల్యే నసైమన్ మరాండీ చేపట్టిన కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఆధునికతకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెబుతున్న.. ఎమ్మెల్యే నసైమన్ మరాండీ తన స్వగ్రామంలోని బహిరంగ ప్రదేశంలో నిర్వహించిన ముద్దుల పోటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆదివాసీయుల మధ్య ప్రేమను పెంచుతున్నామని, వారిని వృద్ధి బాటలోకి నడిపిస్తామని మరాండీ చెప్పడం గమనార్హం. ఆయన ఆధ్వర్యంలో జరిగిన గాఢ చుంభనాల పోటీలో.. ఎక్కువ సేపు ముద్దు పెట్టుకున్న జంటలకు బహుమతులు అందించారు.

Open kissing contest 2017 in jharkhand organized by JMM MLA

ఇలా చేయడం వల్ల వారిలో ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుందని ఈ సందర్భంగా మరాండీ వ్యాఖ్యానించడం గమనార్హం. తాల్ పహాడీలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న వారంతా ఆదివాసీయులే. కాగా, ఇలా బహిరంగ ముద్దుల పోటీలు పెట్టి ఏ సందేశం ఇస్తున్నారంటూ హిళా సంఘాలు సదరు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+