ఒప్పో రిక్రూట్‌మెంట్: వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి
ప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా క్లర్క్, టెలికాలర్, సీనియర్ మేనేజర్, ప్రిన్సిపల్ ఇంజినీర్, సీనియర్ అకౌంటెంట్స్ ఎగ్జిక్యూటివ్, పీఆర్ మార్కెటింగ్ స్పెషలిస్టు, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 29, 2019.
సంస్థ పేరు: ఒప్పో మొబైల్ సంస్థ
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 29 డిసెంబర్ 2019

విద్యార్హతలు: 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్
వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు లేదు
ఇతరులకు : ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన ఫీజు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: మే 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 డిసెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.oppo.com/in/












Click it and Unblock the Notifications