Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓరల్ సెక్స్ తో మహిళల్లో హృద్రోగాలు మాయం..

న్యూఢిల్లీ : శృంగారంలో ఓరల్ సెక్స్ (ముఖరతి) కు ఉన్న ప్రాధాన్యత గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడయింది. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలిందేంటంటే.. ముఖరతి ద్వారా మహిళల్లో ఉండే హృద్రోగాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తేలింది.

Oral sex can bring down risk of heart disease in women: study

చాలా దేశాల్లో ఓరల్ సెక్స్ పట్ల పలు అపోహలు ఉన్నప్పటికీ.. స్త్రీ పురుషులు ఇరువురికి ఆరోగ్య రీత్యా ఓరల్ సెక్స్ ఎంతగానో ఉపకరిస్తుందని తాజా అధ్యయనంలో నిర్దారణ అయింది. ఓరల్ సెక్స్ సమయంలో మహిళల్లో విడుదలయ్యే ఆక్సిటోసిన్ మరియు డీహైడ్రోఎపియాండ్రో సిండ్రోమ్ (డీహెచ్ఈఏ) అనే హార్మోన్ విడుదలడం వల్ల తలనొప్పి లాంటి మానసిక ఒత్తిడి నుంచి మహిళలు ఉపశమనం పొందుతారని, తద్వారా ప్రశాంతంగా నిద్రపోతారని అధ్యయనం ద్వారా తెలిసింది.

ఇక పురుషుల్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఓరల్ సెక్స్ ఉపకరిస్తుందనేది అధ్యయనంలో వెల్లడయిన మరో అంశం. మొత్తానికి ఓరల్ సెక్స్ స్త్రీ పురుషులు ఇద్దరికి మానసికంగా శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటుందనేది అధ్యయనంలో తేలిన విషయం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+