ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో ఉద్యోగాలు: 6వేలకు పైగా ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్
ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 6060 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 9 ఫిబ్రవరి 2020
సంస్థ పేరు: ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 6060
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 9 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50శాతం మార్కులతో 10వ తరగతి మరియు ఐటీఐలో ఉత్తీర్ణత
వయస్సు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక
అప్లికేషన్ ఫీజు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 10 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 9 ఫిబ్రవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://ofb.gov.in/
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications