ఏవో పోస్టులు: ఓరియెంటల్ ఇన్సూరెన్స్ రిక్రూట్‌మెంట్-2017
ఏవో పోస్టుల భర్తీ కోసం ఓరియెంటల్ ఇన్సూరెన్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మెడికల్, అకౌంట్స్,జనరలిస్ట్,ఆటోమొబైల్ తదితర పోస్టుల భర్తీ కోసం ఓరియెంటల్ ఇన్సూరెన్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ దరఖాస్తులు అగస్టు 18,2017నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 15,2017వరకు తుది గడువు ఉంది.
పోస్టు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్-I)
ఖాళీలు: 300
శాఖలవారీ ఖాళీలు:
జనరలిస్ట్: 223, లీగల్:30, అకౌంట్స్-20,ఆటోమొబైల్ ఇంజనీర్స్-15, మెడల్ ఆఫీసర్స్-10, యాక్చురీస్-2
వయోపరిమితి: జులై 31,2017లోపు 21-30సం. వయసు కలిగి ఉండాలి. అభ్యర్థి అగస్టు1,1987 కన్నా ముందు, జులై 31,1996 తర్వాత జన్మించి ఉండరాదు. వయసు సడలింపు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

వేతనాలు: బేసిక్ పే: రూ.32795- పే స్కేల్ 32795- 1610(14)- 55335- 1745(4)- 62315. అన్ని కలుపుకుని రూ.51000దాకా అందుతాయి.
విద్యార్హత: నోటిఫికేషన్ ఫాలో అవండి.
దరఖాస్తుల స్వీకరణ తేదీ:అగస్టు 18,2017
దరఖాస్తుల తుది గడువు: సెప్టెంబర్ 15,2017












Click it and Unblock the Notifications