మోడీపై భిలావల్ ఘాటు వ్యాఖ్యలు, బుద్ది బెబుతాం: షా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ గౌరవాధ్యక్షుడు భలావల్ భుట్టో, ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలకు మరింతగా పెంచాడు. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంట భారత్ - పాకిస్తాన్ కాల్పులపై మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో స్పందించాడు.
భారత్ దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని తాజాగా వ్యాఖ్యానించిన బిలావల్, "గుజరాత్ బాధితుల్లాగా, తాము ప్రతీకారం తీర్చుకోలేమనుకుంటున్నారా? తప్పనిసరిగా తిప్పికొడతాం. ఈ విషయాన్ని మోడీ తెలుసుకోవాలి" అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. పాక్ పై భారత్, ఇజ్రాయెల్ తరహా వైఖరిని అవలంభిస్తోందని కూడా బిలావల్ ఆరోపించాడు.
ఈ ట్వీట్ ద్వారా ఇండియా - పాకిస్తాన్ మధ్య గొడవలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీపై బిలావల్ ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ హ్యాకర్లమంటూ రంగంలోకి దిగిన కొందరు వ్యక్తులు ట్విట్టర్‌ను హ్యాక్ చేశారు.

పాకిస్తాన్‌కు బుద్ది బెబుతాం: అమిత్ షా
అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం పదేపదే కాల్పులకు తెగబడుతున్నా భారత ప్రభుత్వం తగిన స్దాయిలో స్పందించడం లేదన్న విమర్శల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ధీటుగా స్పందించింది. గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలా కాకుండా తమ ప్రభుత్వం తగిన ప్రతీకారం తీర్చుకుంటుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు.

Another attack on LOC. seems India adopting Israle model vs Pakistan.Modi must realize we can retaliate unlike his victims from Gujarat.
— BilawalBhuttoZardari (@BBhuttoZardari) October 7, 2014

Pakistan hit for 2 days,Indian casualty-5 India hit for some hour, Pak casualty-20..#DoNotMessWithIndians #BorderBetrayal #YoBilawalSoDumb
— Sir Ravindra Jadeja (@SirJadeja) October 7, 2014

#YoBilawalSoDumb he tried to buy Kashmir on #Flipkart, it showed 'Out of Aukaat'. #BorderBetrayal
— Kumar satyam (@imsatyamchy) October 8, 2014

#YoBilawalSoDumb jyada much much mat kare,agar Modi ji ki dimag ghuma to tere pure Pakistan ko khatam kar dege, or sun ye ho bhi sakta he.
— Ratin Sharma (@ratinsharma) October 8, 2014

#yobilawalsodumb beta Bilawal get mature soon,its eaay2comment but tough to face Indian army n BSF,don't test our patience,remember old wars
— pankaj chaturvedi (@pankaj23bhopal) October 8, 2014

Bilawal Bhutto - So Finally Pakistan also found one biggest pappu like Rahul Gandhi .... #YoBilawalSoDumb
— Sourabh Rana (@kmadhav) October 8, 2014

దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?

Click it and Unblock the Notifications