• search

పాపోన్ ముద్దు వివాదం: మౌనం వీడిన మైనర్ బాలిక

By Pratap
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
      పాపోన్ ముద్దు వివాదం: మౌనం వీడిన మైనర్ బాలిక!!

      ముంబై: తనను సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ ముద్దు పెట్టుకున్న సంఘటనపై మైనర్ బాలిక స్పందించింది. ఈ ముద్దు సంఘటనతో పాపోన్ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. మైనర్ బాలికను పాపోన్ ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

      ఈ సంఘటనలో పాపోన్‌కు బాలిక తండ్రి మద్దతుగా నిలిచారు. అతడ్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని, తన కూతురికి ఆయన తండ్రివంటివాడని పాపోన్ తండ్రి అన్నారు ఈ వివాదంపై మైనర్ బాలిక మౌనం వహించింది. ఎట్టకేలకు ఆ ఘటనపై నోరు విప్పింది.

      అమ్నానాన్న ఎంతో ముద్దు చేశారు...

      అమ్నానాన్న ఎంతో ముద్దు చేశారు...

      అది పాపోన్ తప్పుడు ఉద్దేశంతో చేసింది కాదని, తన సొంత బిడ్డను ముద్దు పెట్టుకన్నట్లు తనను ముద్దు పెట్టుకన్నడని ఆమె చెప్పింది. తన అమ్మానాన్న కూడా ఎంతో ముద్దు చేశారని చెప్పింది.

      పాపోన్‌ను వెనకేసుకొచ్చిన పాపోన్

      పాపోన్‌ను వెనకేసుకొచ్చిన పాపోన్

      తన కూతురు కలలను సాకారం చేసుకోవడానికి ప్రోత్సహిస్తూ వచ్చారని బాలిక తండ్రి పాపోన్‌ను ఉద్దేశించి అన్నారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆ వీడియోపై సుప్రీంకోర్టు న్యాయవాది రునా భుయాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు.

      పాపోన్‌పై ఫిర్యాదు

      పాపోన్‌పై ఫిర్యాదు

      ఫోక్సో చట్టం కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ విధమైన సంఘటనలు చూసిన తర్వాత రియాల్టీ షోల్లో పాల్గొనే పిల్లల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

      నోటీసులు జారీ...

      నోటీసులు జారీ...

      జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సింగర్ పాపోన్‌కు, ఆ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్‌కు నోటీసు జారీ చేసింది ముంబై పోలీసులు ఈ విషయంపై విచారణ సాగిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పాపోన్ సమస్యను పరిగణనలోకి తీసుకుంది.

      క్షమాపణ చెప్పిన పాపోన్

      క్షమాపణ చెప్పిన పాపోన్

      మ్యూజిక్ రియాల్టీ షోలో పాపను ముద్దు పెట్టుకున్న సంఘటనపై పాపోన్ క్షమాపణ చెప్పాడు. ఫేస్‌బుక్‌లో వివరంగా దానిపై చెప్పారు. తప్పుడు కెమెరా కోణాల వల్ల అలా అనిపించిందని, అనుకోకుండా జరిగిందని చెప్పారు.

      English summary
      In a video, the minor girl says that Papon didn't do anything with wrong intention. She said, "He kissed me like he would kiss his own child"

      Oneindia బ్రేకింగ్ న్యూస్
      రోజంతా తాజా వార్తలను పొందండి

      X
      We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more