పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం

Recommended Video

    Parliament Winter Session : పార్లమెంటు శీతాకాల సమావేశాలు

    న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు జనవరి 5, 2018 వరకు ఉంటాయి. 22 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

    ఈ సమావేశాల్లో లోకసభలో 25 బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. రాజ్యసభలో 39 బిల్లులు పెండింగులో ఉన్నాయి. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు డిసెంబర్ 14న సమావేశమయ్యాయి.

    Parliament winter session: Centre targets 25 bills over 22 days

    సభలో ప్రవేశ పెట్టవలసిన 25 బిల్లుల్లో 14 కొత్తవి ఉన్నాయి. అందులో జీఎస్టీ, ముస్లీం మహిళల హక్కులు తదితర బిల్లులు ఉన్నాయి. కాగా గత ఇరవై ఏళ్లలో అతి తక్కువ రోజులు సమావేశాలు ఈసారే జరుగుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+