పార్వతమ్మ రాజ్ కుమార్ తల్లితో సమానం: ధైర్యం చెప్పిన రజనీకాంత్, నేను కష్టాల్లో ఉంటే !

పార్వతమ్మ రాజ్ కుమార్ తనకు తల్లితో సమానం, అనేక సార్లు అమ్మను కలిశానని, తాను కష్టాల్లో ఉన్న సందర్బాల్లో అమ్మ సూచనలు, సలహాలు ఇచ్చారని రజనీకాంత్ శివరాజ్ కుమార్ కు చెప్పారని రాజ్ కుమార్ .

బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్ కుమార్ కు మృతికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రసంతాపం వ్యక్తం చేశారు. పార్వతమ్మ రాజ్ కుమార్ కుమారుడు శివరాజ్ కుమార్ కు ఫోన్ చేసిన రజనీకాంత్ ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

పార్వతమ్మ రాజ్ కుమార్ తనకు తల్లితో సమానం, అనేక సార్లు అమ్మను కలిశానని, తాను కష్టాల్లో ఉన్న సందర్బాల్లో అమ్మ సూచనలు, సలహాలు ఇచ్చారని రజనీకాంత్ శివరాజ్ కుమార్ కు చెప్పారని రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు తెలిపారు.

Parvathamma Rajkumar, wife of matinee idol, Dr Rajkumar has passed away

పార్వతమ్మ రాజ్ కుమార్ మరణించిన విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారని శివరాజ్ కుమార్ సన్నిహితులు చెప్పారు. డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో రజనీకాంత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. త్వరలో తాను బెంగళూరు వస్తానని, మీరు ధైర్యంగా ఉండాలని రజనీకాంత్ శివకుమార్ కుమార్ కు చెప్పారని ఆయన సన్నిహితులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+