గత యుద్దాల్లో దేశాన్ని ఎవరు కాపాడారు ? చిదంబరం

భారత దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడలేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు మాజి హోం మంత్రి చిదంబరం ,ఈనేపథ్యంలోనే గతంలో , 1947, 1965, మరియు 1971 లొ జరిగిన యుద్దాల్లో ఎవరు దేశాన్ని కాపాడరని ఆయన ప్రశ్నలను సంధించారు.

people will vote for a country where the mind is without fear.

ఈనేపథ్యంలోనే ప్రధాని మోడి ప్రజలను భయపెడుతూ తన పరిపాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. అయితే ఎక్కడ భయం లేకుండా ఉంటుందో అలాంటివారికే ప్రజలు ఓటు వేస్తారని ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలను కోడ్ చేస్తూ ట్విట్టర్ లో పేర్కోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+