స్పీకర్‌ను పరుగెత్తించిన లగడపాటి, పెప్పర్‌తో..(పిక్చర్స్)

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లు పైన గురువారం న్యూఢిల్లీలో వాడివేడి రాజుకున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోకసభలో బిల్లు ప్రవేశ పెడుతున్న సమయంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడంతో గందరగోళం ఏర్పడింది.

లగడపాటి తీరు పైన తెలంగాణ ప్రాంత నేతలు మండిపడగా, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మద్దతు పలికారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా లగడపాటిని మెచ్చుకున్నారు. లగడపాటి పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు ధ్వజమెత్తారు.

తెలంగాణపై బిజెపి వైఖరి కూడా గందరగోళానికి దారి తీసినా బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా బిజెపి పైన విశ్వాసం వ్యక్తం చేశారు. వారి ప్రకటనలు రాజకీయపరమైనవేనని, సభలో బిల్లు పెడితే మద్దతిస్తారని చెప్పారు.

ఢిల్లీ 1

ఢిల్లీ 1

తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు కోరుకుంటున్నారో గురువారం లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ అన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న తెలంగాణవాదుల అరెస్టు దృశ్యం.

ఢిల్లీ 2

ఢిల్లీ 2

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో సవరణలు చేయాలని, హైదరాబాదును యూటికే చేయాలని మొదటి నుండి చెబుతున్న కేంద్రమంత్రి జెడి శీలం ఢిల్లీలో విలేకరులతో...

ఢిల్లీ 3

ఢిల్లీ 3

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఢిల్లీ వేడెక్కినప్పుడు ఆందోళనకారుల అరెస్ట్.

ఢిల్లీ 4

ఢిల్లీ 4

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడుతున్న విద్యాసాగర రావు.

ఢిల్లీ 5

ఢిల్లీ 5

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడుతున్న సీమాంధ్ర టిడిపి ఎంపీలు.

ఢిల్లీ 6

ఢిల్లీ 6

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.

ఢిల్లీ 7

ఢిల్లీ 7

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడుతున్న నామా నాగేశ్వర రావు.

ఢిల్లీ 8

ఢిల్లీ 8

ఢిల్లీలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్‌ను పరామర్శిస్తున్న కేంద్రమంత్రి జైరామ్ రమేష్, జెఎసి చైర్మన్ కోదండరామ్ తదితరులు.

ఢిల్లీ 9

ఢిల్లీ 9

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో సీమాంధ్ర టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావును బలవంతంగా తీసుకెళ్తున్న పోలీసులు.

ఢిల్లీ 10

ఢిల్లీ 10

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఇరు ప్రాంతాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ 11

ఢిల్లీ 11

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో లోకసభ నుండి బయటకు వస్తూ సీమాంధ్ర టిడిపి ఎంపీల నినాదాలు.

ఢిల్లీ 12

ఢిల్లీ 12

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో చాకు తీసుకొచ్చారనే అంశంపై వివరణ కోసం మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో మాట్లాడేందుకు మీడియా పోటాపోటీ.

ఢిల్లీ 12

ఢిల్లీ 12

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో జరిగిన ఉద్రిక్తతల మధ్య గుండెపోటు రావడంతో కిందపడ్డ కొణకళ్ల నారాయణను ఆసుపత్రికి తరలిస్తూ...

ఢిల్లీ 13

ఢిల్లీ 13

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడంతో ఇబ్బందిపడ్డ మీరా కుమార్ ఇంటికి పరుగెత్తినంత పని చేశారు.

ఢిల్లీ 14

ఢిల్లీ 14

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడంతో సభ్యులు ఇబ్బంది పడ్డారు.

ఢిల్లీ 15

ఢిల్లీ 15

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడంతో సభ్యులు ఇబ్బంది పడ్డారు. పొన్నం ప్రభాకర్ కళ్లలో పడింది.

ఢిల్లీ 16

ఢిల్లీ 16

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడంతో సభ్యులు ఇబ్బంది పడ్డారు. పొన్నం ప్రభాకర్ కళ్లలో పడింది. ఆయనను తరలిస్తూ...

ఢిల్లీ 17

ఢిల్లీ 17

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడంతో సభ్యులు ఇబ్బంది పడ్డారు.

ఢిల్లీ 18

ఢిల్లీ 18

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లులో లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+