రాజ్‌థాక్రే భార్యను కరిచిన కుక్క: ముఖంపై 65కుట్లు
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే సతీమణి శర్మిలను వారి పెంపుడు కుక్క కరిచింది. దీంతో ఆమె ముఖంపై తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి 65 కుట్లు వేశారు.
వివరాల్లోకి వెళితే.. రాజ్‌ఠాక్రే ఇంట్లో జేమ్స్, బాండ్ అనే రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. బాండ్ అనే కుక్క మంగళవారం శర్మిలపై దాడి చేసిందని ముఖంపై బలంగా కరిచిందని కుటుంబసభ్యులు తెలిపారు.

దీంతో ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేసి చెంపపై 65 కుట్లు వేశారని చెప్పారు. కాగా, ఆ శునకం గ్రేట్ డేన్ జాతికి చెందినది. దాని దంతాలు షర్మిల ముఖంలో బాగా లోతుకి దిగాయని వైద్యులు పేర్కొన్నారు.
ఆ సమయంలో రాజ్ థాక్రే తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం హుటాహుటిన హిందుజా ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం శర్మిల ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
Get well soon Sharmila ji Thackeray :) http://t.co/ZCp9alGfxL via @indiatoday
— Abhijeet. (@imAbhijeet0803) August 19, 2015 #RajThackeray 's pet dog, Bond attacks his wife Sharmila. She gets taken to a hospital.
If it attacks Raj Thackeray, Bond goes to a hospital
— Right To Rebel (@bprerna) August 19, 2015 LOVING DOGS BUT NOT TO HUMAN BEINGS - Raj Thackeray's Dog Bond Bites His Wife Sharmila - http://t.co/GnnsqTFfQR http://t.co/sqx9KRsjS0
— Against 7th CPC (@rathorefransa1) August 19, 2015 Kutta Bihari Hai Kiya??Raj Thackeray's Dog Bond Bites His Wife Sharmila - http://t.co/EQY3BevdOV http://t.co/bFBEMMaSaT
— sunny (@tension_001) August 19, 2015 -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications