Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇరాన్ పై భీకర యుద్ధం వేళ.. తాజా పెట్రోల్ రేట్లు ఇలా.. !!

Petrol and Diesel rates on June 25, 2025: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర స్థిరంగా కొనసాగుతోంది. బ్యారెల్ ఒక్కింటికి 70 డాలర్లకు చేరువగా ఉంటోంది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 67.92 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ రేట్ ఇంకా తక్కువగా నమోదైంది. 65.32 డాలర్ల వద్ద ట్రేడింగ్ రికార్డయింది.

మంగళవారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. 70 డాలర్ల కంటే కిందికి క్రూడాయిల్ రేట్ పడిపోయినప్పటికీ ఇంధన ధరలను తగ్గించట్లేదు.

Petrol and Diesel rates on June 25 2025 OMCs update fuel prices for the day

ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.94.72 పైసలు, డీజిల్ రూ.87.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.104.21 పైసలుగా నమోదైంది. ఇక్కడ డీజిల్ ధర 92.15 పైసలు. కోల్‌కతలో పెట్రోల్ రూ.103.94 పైసలు, డీజిల్ రూ.90.76 పైసలుగా ఉంటోంది.

చెన్నైలో పెట్రోల్ రేటు రూ.100.75 పైసలు, డీజిల్ 92.34 పైసలుగా నమోదైంది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.94.49 పైసలు, డీజిల్ రూ.90.17 పైసలుగా రికార్డయింది. బెంగళూరులో పెట్రోల్ రూ.102.92 పైసలు, డీజిల్ రూ.89.02 పైసలుగా ఉంటోంది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 107.46 పైసలు, డీజిల్ రూ. 95.70 పైసలుగా రికార్డయింది.

జైపూర్ లో పెట్రోల్ రూ.104.72 పైసలు, డీజిల్- రూ. 90.21 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.94.69 పైసలు, డీజిల్ 87.80 పైసలుగా ఉంటోంది. విశాఖపట్నంలో పెట్రోల్ రూ.108.35 పైసలు, డీజిల్ 96.22 పైసలు, పాట్నాలో పెట్రోల్ 105.58 పైసలు, డీజిల్ రూ.93.80 పైసలు పలుకుతోంది.

తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. నొయిడాలో పెట్రోల్ రూ.96.79 పైసలు, డీజిల్ రూ.89.96 పైసలు, గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.97.18 పైసలు, డీజిల్-90.05 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్-98.20 పైసలు, డీజిల్ 84.26 పైసలు పలుకుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+