తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ పైన రూ.1.12 పైసలు, లీటర్ డీజిల్ పైన రూ.1.24 పైసలు తగ్గింది. ఈ ధరల తగ్గింపు గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అమలులోకి రానుంది.
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ పైన రూ.1.12 పైసలు, లీటర్ డీజిల్ పైన రూ.1.24 పైసలు తగ్గింది. ఈ ధరల తగ్గింపు గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అమలులోకి రానుంది.













Click it and Unblock the Notifications