మరింత రిలీఫ్: నేడూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎంతంటే?
న్యూఢిల్లీ: పెట్రో ధరలు నేడు కూడా తగ్గి వాహనదారులకు మరింత ఉపశమనం కలిగించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో గత కొద్ది రోజులుగా దేశంలో ఇంధన ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే. గడిచిన ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర రూ. 2 తగ్గగా.. శనివారం కూడా ఆ తగ్గింపు కొనసాగింది.
శనివారం పెట్రోల్ ధర మరో 40 పైసలు తగ్గి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ ధర రూ. 80.45కు చేరింది. అటు డీజిల్ కూడా 35 పైసలు దిగొచ్చి లీటర్ ధర రూ. 74.38గా ఉంది.

ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబైలోనూ ఇంధన ధరలు తగ్గాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 40 పైసలు తగ్గి రూ. 85.93, డీజిల్ ధర 37 పైసలు తగ్గి రూ. 77.96గా ఉంది.
ఇటీవల రెండు నెలల పాటు ఇంధన ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోభారం నుంచి వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం అక్టోబర్ 4వ తేదీన పెట్రోల్, డీజిల్‌పై రూ. 2.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ












Click it and Unblock the Notifications