రోజువారీ మార్పులు!: భారీగా పెరిగిన పెట్రో ధర, ఎంతంటే?
పెట్రో ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులు వినియోగదారులకు షాకిస్తున్నాయి. జులై 1 నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరలు లీటరుకు రూ 5.79 పైసలు మేర పెరిగాయి.
న్యూఢిల్లీ: పెట్రో ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులు వినియోగదారులకు షాకిస్తున్నాయి. జులై 1 నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరలు లీటరుకు రూ 5.79 పైసలు మేర పెరిగాయి. జులై 1న న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.63.09, రూ.53.33గా ఉంటే.. బుధవారం సమీక్షించిన లీటరు పెట్రోలు ధర రూ.68.88, లీటర్ డీజిల్ ధర రూ. 57.06గా నమోదైంది.
ప్రభుత్వం వీటికి జీఎస్టీ నుంచి విముక్తి కల్పించినప్పటికీ.. పలు రాష్ట్రాలు, కేంద్రం వేస్తున్న లెవీలు మాత్రం ధరలపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. అయితే, అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ.. ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరడం లేదని విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

అంతర్జాతీయ ధరలు దిగొస్తుంటే.. దేశీయ ధరలు తగ్గాల్సింది పోయి.. ఎక్సైజ్ పెరుగుతుందన్న సీపీఎం నేత సీతారం ఏచూరి.. ఈ ప్రభావం ధరలపై పడుతుందని అన్నారు. ఇది చాలా అన్యాయమంటూ ఆయన ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.
-
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications