పీజీసీఐఎల్ 70 డిప్లొమా ట్రైనీ, అసిస్టెంట్లకు నోటిఫికేషన్ విడుదల
పీజీసీఐఎల్(పవర్ గ్రిడ్ కార్పొరేషన్) 70పోస్టుల భర్తీకి గానూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో 65 డిప్లొమా ట్రైనీ, 5 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు డిసెంబర్ 29, 2017లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: డిప్లొమా ట్రైనీ, అసిస్టెంట్(ఎఫ్అండ్ఏ)
ఖాళీల సంఖ్య: 70
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: డిసెంబర్ 29, 2017

1. డిప్లొమా ట్రైనీ(65ఖాళీలు): రూ. 16,500/-
2. అసిస్టెంట్(ఎఫ్అండ్ఏ)(05ఖాళీలు): రూ.12,500-27,500/-
విద్యార్హత: డిప్లొమా ట్రైనీకి.. గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిప్లొమాలో 70శాతం మార్కుల(ఓబీసీలకు)తో ఉత్తీర్ణులు అయ్యుండాలి. ఎస్సీ అభ్యర్థులైతే పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. అసిస్టెంట్(ఎఫ్అండ్ఏ) కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ/కాలేజీ నుంచి బీకాంలో ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యుండాలి. ఎస్సీ, ఎస్టీలకు పాస్ మార్కులు.
వయోపరిమితి: డిప్లొమా ట్రైనీకి దరఖాస్తు చేసే అభ్యర్థుల 27ఏళ్లు.అసిస్టెంట్ పోస్టు కోసం దరఖాస్తు చేసేవారికి 28ఏళ్లు. 27.12.2017 నుంచి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలుఫ చివరి తేదీ డిసెంబర్ 29, 2017
ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications