ట్రైనీ పోస్టులు: పీజీసీఐఎల్ రిక్రూట్‌మెంట్-2017
ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిప్లోమా పూర్తి చేసి ఉండాలి.
ట్రైనీ పోస్టుల భర్తీ కోసం పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 20, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు: డిప్లోమా ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ& జూనియర్ ఆఫీసర్ ట్రైనీ
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 20, 2017
డిప్లోమా ట్రైనీ: 55
విద్యార్హత: ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిప్లోమా పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.16000

అసిస్టెంట్ ట్రైనీ: 22
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి బీకామ్ చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.12500-రూ.27500/ఒక నెలకు
వయోపరిమితి: సెప్టెంబర్ 20, 2017నాటికి నిర్ణీత వయసు కలిగి ఉండాలి.
డిప్లోమా ట్రైనీ: గరిష్టంగా 27సంవత్సరాలు
అసిస్టెంట్: గరిష్టంగా 28సంవత్సరాలు
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: 06/09/2017
దరఖాస్తుల స్వీకరణ గడువు:20/09/2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/7XUW6o












Click it and Unblock the Notifications