పీజీసీఐఎల్‌లో 10 ఇంజినీర్ ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: పీజీసీఐఎల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 10 ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థులు మే 09, 2018 నుంచి మే 31, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

పోస్టు పేరు: ఇంజినీర్

ఖాళీల సంఖ్య: 10

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మే 31, 2018

జీతం వివరాలు: రూ. 24,900- 50,500/-

PGCIL recruitment 2018 apply for 10 Engineer Posts

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఈ ఫుల్‌టైమ్/బీటెక్/బీఎస్సీ లేదా ఎంఈ/ఎంటెక్/ఎలక్ట్రానిక్స్‌లో ఎంఎస్ ఇంజినీరింగ్, టెలీకమ్యూనికేషన్ డిసిప్లేన్ లేదా తత్సమాన విద్యార్హతతో 60శాతం మార్కులు కలిగి ఉండాలి.

వయో పరిమితి: 31.05.2018 నాటికి 33ఏళ్లు.

వయో మినహాయింపు:

ఎస్సీ/ఎస్టీ: 5

ఓబీసీ: 3

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ

ఫీజు వివరాలు: డెబిట్ లేదా క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇరులు: రూ. 500/-

ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు/పీడబ్ల్యూడీ: ఫీజు మినహాయింపు

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేదీ: 09.05.2018

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 31.05.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+