పీజీసీఐఎల్‌లో పలు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్(సేఫ్టీ), డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)తో పాటు వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 30 నవంబర్ 2018లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 16
పోస్టు పేరు : అసిస్టెంట్ ఇంజనీర్(సేఫ్టీ), డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 30 నవంబర్ 2018

విద్యార్హతలు:
అసిస్టెంట్ ఇంజనీర్(సేఫ్టీ): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్‌లో డిగ్రీ
డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ
వయస్సు : 30 నవంబర్ 2018 నాటికి
అసిస్టెంట్ ఇంజనీర్ : 30 ఏళ్లు
డిప్యూటీ మేనేజర్ : 42 ఏళ్లు
వేతనం:
అసిస్టెంట్ ఇంజనీర్ : నెలకు రూ. 50000-160000/-
డిప్యూటీ మేనేజర్: రూ.80000-220000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: మెరిట్ ద్వారా వ్యక్తిగత ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 24 అక్టోబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 30 నవంబర్ 2018












Click it and Unblock the Notifications