పవర్ గ్రిడ్ కార్పోరేషన్‌లో ఉద్యోగాలు: ఇంజినీర్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోండి
పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 అక్టోబర్ 2019.
సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఫీల్డ్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 28
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 అక్టోబర్ 2019
విద్యార్హతలు: బీఈ/బీటెక్ బీఎస్సీ
వయస్సు: 29 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్ ఆపై ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.400/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21-10-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31-10-2019












Click it and Unblock the Notifications