పవర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు: డిప్లొమా ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్లొమా ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 డిసెంబర్ 2019

సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: డిప్లొమా ట్రెయినీ
పోస్టుల సంఖ్య: 35
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 డిసెంబర్ 2019

PGCIL Recruitment 2019:Apply for Diploma trainee posts

విద్యార్హతలు: 70శాతం ఉత్తీర్ణతతో మూడేళ్ల డిప్లొమా

వయస్సు: 27 నుంచి 32 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ కంప్యూటర్ టెస్టు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.300/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ:26-11-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16-12-2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+