పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులు

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫీల్డ్ సూపర్‌వైజర్ మరియు ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 మార్చి 2020.

సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్
పోస్టుల సంఖ్య: 36
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 6 మార్చి 2020

PGCIL Recruitment 2020:Apply for 36 Field Supervisor and Engineer Post

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్/ డిప్లొమా/బీఎస్సీ

వయస్సు: గరిష్టంగా 29 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు

ఇతరులకు

ఫీల్డ్ ఇంజినీర్: రూ.400/-
ఫీల్డ్ సూపర్‌వైజర్: రూ.300/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 26-02-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 06-03-2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2wUHDqu

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+