PGCILలో ఉద్యోగాలు: అసిస్టెంట్ ట్రైయినీ ఇంజినీర్ పోస్టులకు అప్లయ్ చేయండి

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ఇంజినీర్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 ఫిబ్రవరి 2020.

సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజినీర్ ట్రైయినీ
పోస్టుల సంఖ్య: 110
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 7 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్

వయస్సు: డిసెంబర్ 31, 2019 నాటికి 28 ఏళ్లు

PGCIL Recruitment 2020: Apply for Assistant Engineer Trainee posts

ఎంపిక ప్రక్రియ: గేట్ 2019 పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 20 జనవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 7 ఫిబ్రవరి 2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+