పీజీసీఐఎల్‌లో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ జాబ్స్‌కు అప్లయ్ చేయండి
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 53 ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ
పోస్టుల సంఖ్య: 53
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్
వయస్సు: 2019 డిసెంబర్ 31నాటికి 28 ఏళ్లకు మించి ఉండరాదు
ఎంపిక ప్రక్రియ: గేట్ 2020 స్కోర్, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 31 డిసెంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 ఫిబ్రవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/3bmSppf












Click it and Unblock the Notifications