'మహా' ఎఫెక్ట్: ముంబైలో అక్బరుద్దీన్‌కు ఇలా (పిక్చర్స్)
ముంబై: మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముంబైలో పర్యటించారు.
మజ్లిస్ మొత్తం రెండు స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించింది. ముంబైలోని బైకుల్లా నియోజకవర్గం నుండి వారిస్ యూసఫ్ పఠాన్, ఔరంగాబాద్ సెంట్రల్ నుండి ఇంతియాజ్ జలిక్గె గెలుపొందారు.
మొన్నటి, వరకు హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల పైన గురి పెట్టిన విషయం తెలిసిందే.

అక్బరుద్దీన్ ఓవైసీ
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముంబైలో పర్యటించారు. ర్యాలీగా వస్తున్న అభిమానులు.

అక్బరుద్దీన్ ఓవైసీ
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముంబైలో పర్యటించారు. అక్బర్‌కు స్వాగతం పలుకుతున్న వృద్ధుడు.

అక్బరుద్దీన్ ఓవైసీ
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముంబైలో పర్యటించారు. మాట్లాడుతున్న అక్బరుద్దీన్.

అక్బరుద్దీన్ ఓవైసీ
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముంబైలో పర్యటించారు. మాట్లాడుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications