దత్తాత్రేయకు కిషన్ స్వీట్, మహిళా నేత ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయకు ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కడం పైన ఆయన వర్గం, హైదరాబాద్ నగర బీజేపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు బండారు దత్తాత్రేయను శనివారం నాడు పార్టీ కార్యాలయంలో అభినందించారు. దత్తాత్రేయకు కేబినెట్ హోదా దక్కనుంది.
అనంతరం దత్తాత్రేయ శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు వద్ద దత్తాత్రేయను బీజేపీ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, డాక్టర్ ప్రేంరాజ్, ఎంపీటీసీ శ్రీధర్, పెంటయ్యతో పాటు పలువురు పూలమాలలు, శాలువాలు కప్పి సన్మానించారు.

దత్తాత్రేయ
కేంద్రలోమంత్రి పదవి వరించిన సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

దత్తాత్రేయ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం కుటుంబసభ్యులతో కలసి ఢిల్లీ వెళ్లారు.

దత్తాత్రేయ
ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు వద్ద దత్తాత్రేయను బీజేపీ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, డాక్టర్ ప్రేంరాజ్, ఎంపీటీసీ శ్రీధర్, పెంటయ్యతో పాటు పలువురు పూలమాలలు, శాలువాలు కప్పి సన్మానించారు.

దత్తాత్రేయ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం కుటుంబసభ్యులతో కలసి ఢిల్లీ వెళ్లారు.

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు బండారు దత్తాత్రేయను శనివారం నాడు పార్టీ కార్యాలయంలో అభినందించారు. మాట్లాడుతున్న కిషన్.

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు బండారు దత్తాత్రేయను శనివారం నాడు పార్టీ కార్యాలయంలో అభినందించారు. మాట్లాడుతున్న దత్తాత్రేయ

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు బండారు దత్తాత్రేయను శనివారం నాడు పార్టీ కార్యాలయంలో అభినందించారు. సత్కరిస్తున్న నేతలు.

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు బండారు దత్తాత్రేయను శనివారం నాడు పార్టీ కార్యాలయంలో అభినందించారు. సత్కరిస్తున్న నేతలు.

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు బండారు దత్తాత్రేయను శనివారం నాడు పార్టీ కార్యాలయంలో అభినందించారు.

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు బండారు దత్తాత్రేయను శనివారం నాడు పార్టీ కార్యాలయంలో అభినందించారు. మిఠాయి తినిపిస్తున్న కిషన్ రెడ్డి.

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు బండారు దత్తాత్రేయను శనివారం నాడు పార్టీ కార్యాలయంలో అభినందించారు.

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు బండారు దత్తాత్రేయను శనివారం నాడు పార్టీ కార్యాలయంలో అభినందించారు. అభినందిస్తున్న మహిళా బీజేపీ నేతలు.

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు బండారు దత్తాత్రేయను శనివారం నాడు పార్టీ కార్యాలయంలో అభినందించారు.

Click it and Unblock the Notifications