స్టాలిన్‌తో విభేదాల్లేవ్, దూసుకెళ్తా!: ఖుష్బూ (పిక్చర్స్)
చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) సీనియర్ నేత స్టాలిన్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ చెబుతున్నారు.
తమ పార్టీ ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించదన్నారు. డిఎంకె పార్టీ నేతగా తాను అన్నాడిఎంకె ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తానని చెబుతున్నారు.
డిఎంకె హయాంలో తమిళ ప్రజలకు ఏం చేసిందో అందరికీ తెలుసునని, అన్నాడిఎంకె ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు.

ఖుష్బూ
తమ పార్టీ నేత స్టాలిన్‌కు, తనకు మధ్య విభేదాలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలను ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నాయకురాలు ఖుష్బూ కొట్టి పారేశారు.

ఖుష్బూ
త్వరలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిఎంకె తన ముఖ్య ప్రచారకుల లిస్టులో ఖుష్బూ పేరును పొందుపర్చింది. ఆమో డిఎంకె తరఫున జోరుగా ప్రచారం చేయనున్నారు.

ఖుష్బూ
డిఎంకె తరఫున ఎన్నికల ప్రచార బరిలో దిగుతున్న సినీ నటి ఖుష్బూ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూను ఇచ్చారు. తన ఎన్నికల ప్రచార వ్యూహంపై ఆమె చెప్పారు.

ఖుష్బూ
తాను డిఎంకె పట్ల ఎలాంటి అసంతృప్తితో లేనని ఆమె అభిప్రాయపడ్డారు. తిరుచ్చిలో జరిగిన సమావేశంలో తనకు అవకాశం వచ్చిందని, తాను ఎప్పుడు డిఎంకెతోనే ఉంటానని చెప్పారు.

ఖుష్బూ
డిఎంకె వారసుడి విషయమై ఆమె గతంలో వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించేందుకు ఖుష్బూ నిరాకరించారు.

ఖుష్బూ
పార్టీ అధిష్టానంతో తనకు ఏమైనా విభేదాలు ఉంటే.. ఇప్పటికై డిఎంకెకు దూరంగా ఉండేదానినని కానీ, ఇప్పుడు తాను ప్రచారం కోసం సిద్ధమవుతున్నానని చెప్పారు. అటే విభేదాల్లేవని అమె చెప్పారు.

ఖుష్బూ
డిఎంకె అధికారంలో ప్రజలకు ఏం చేసింది... అన్నాడిఎంకె ఎలా విఫలమైందో తాను ప్రజలకు తన ప్రచారంలో చెబుతానని ఖుష్బూ చెబుతున్నారు.

ఖుష్బూ
ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) సీనియర్ నేత స్టాలిన్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ చెబుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications