రాకెట్ ఇలా..: షార్‌లో మోడీతో కలిసి బాబు (పిక్చర్స్)

ఎస్పీఎస్ నెల్లూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎదుట దేశ అంతరిక్ష ప్రయోగాల సత్తా చాటేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) ఇందుకు వేదిక కానుంది.

ఇస్రోకు 25 వరుస విజయాలు అందించిన ధ్రువ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్ఎల్‌వీ) మరోమారు ప్రపంచదేశాల ఎదుట మన ఘన కీర్తిని చాటుతూ.. ఐదు విదేశీ ఉపగ్రహాలతో గగనసీమలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది.

సోమవారం ఉదయం 9.52 నిమిషాలకు జరగనున్న ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రధాని మోడీ ఆదివారం సాయంత్రానికే షార్‌కు చేరుకున్నారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు, షార్‌లో బసచేశారు. వీరంతా సోమవారం ప్రయోగాన్ని వీక్షిస్తారు.

మోడీ

మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శ్రీహరికోటలో స్వాగతం పలుకుతున్న గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు.

మోడీ

మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శ్రీహరికోటలో స్వాగతం పలుకుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు.

మోడీ

మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు షార్‌లో...

మోడీ

మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు షార్‌లో...

మోడీ

మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులకు వివరాలు చెబుతున్న శాస్త్రవేత్తలు.

మోడీ

మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులకు వివరాలు చెబుతున్న ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ.

మోడీ

మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట షార్ సెంటర్ వద్ద ఘన స్వాగతం పలుకుతున్న ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ దృశ్యం.

మోడీ

మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట షార్ సెంటర్ వద్ద ఘన స్వాగతం ఆదివారం ఘన స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+