Viral video:ఇదీ నిజంగా చిత్రమే, డెత్ సర్టిపికెట్ పోయిందట, ఓ వ్యక్తి యాడ్
ప్రకటనలు తెలుసు చాలా చూశాం. అయితే కొన్ని మాత్రం చిత్రంగా ఉంటాయి. అంటే అక్షర దోషాలు పెద్ద తప్పిదం అవుతాయి. ఇలాంటి యాడ్ ఒకటి అచ్చు అయ్యింది. ఇంకేముంది అదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అచ్చు తప్పు మాములుగా లేదు. ఒకరు డెత్ సర్టిఫికెట్ కోల్పోయారట. అదీ పేపర్‌లో యాడ్ వచ్చింది. మరీ ఇదీ అచ్చు తప్పా.. లేక ఆ వ్యక్తి కావాలని చేశారో తెలియడం లేదు.
అవును డెత్ సర్టిపికెట్ పోగొట్టుకున్నాను అని రాసి ఉంది. ఇలాంటి ప్రకటన ఇదివరకు రాలే, ఇంకెప్పడు రాదు. ఎందుకంటే ఇతరులు ఇస్తారు.. కానీ సొంతంగా ప్రకటనలు మాత్రం ఇవ్వరు. అలా జరగడంతో అంతా నోరెళ్లపెట్టారు. ఈ పేపర్ యాడను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ట్వీట్ చేశారు. దేశంలో ఇలాంటివి జరుగుతాయని రాసుకొచ్చారు.

సదరు వ్యక్తి అసోంకు చెందిన వారు హోజాయి జిల్లాలో గల లుండింగ్ బజార్‌కు చెందిన రంజిత్ కుమార్ పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. ఈ నెల 7వ తేదీన సర్టిఫికెట్ మిస్ అయ్యిందని రాశారు. అందులో డెత్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నంబర్, సీరియల్ నంబర్ కూడా రాశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు.
మరీ అదీ దొరికితే ఎక్కడ ఇవ్వాలి అని అడుగుతున్నారు. స్వర్గంలో ఇవ్వాలా..? నరకంలో ఇవ్వాలా అని కొశ్చన్ చేశారు. ఆ సర్టిఫికెట్ ఇవ్వండి.. లేదంటే ఆ దయ్యానికి కోపం రావొచ్చు అని మరొకరు రాశారు. ఇలా ఇదివరకు ఎవరూ కామెంట్ చేయలేదని మరొకరు పోస్ట్ చేశారు. నిజమే.. ఇలా ఎవరూ చేయలేదు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications