కొత్త జంట: హేమ కూతురికి మోడీ ఆశీస్సు (పిక్చర్స్)
ముంబై: హేమమాలిని - ధర్మేంద్ర దంపతుల చిన్న కూతురు అహన పెళ్లి రిసెప్షన్ వేడుక ఆదివారం ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వైభవంగా జరిగింది.
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరాతో అహన పెళ్లి జరిగింది. దక్షఇణ భారతీయ, పంజాబీ సంప్రదాయాల మేళవింపుతో ఈ పెళ్లి జరిగింది.
ఆదివారం జరిగిన రిసెప్షన్ వేడుకకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్, ఐశ్వర్య, రేఖ, ఆశా భోస్లే, జావెద్ అఖ్తర్, షబానా అజ్మీ, దీపికా పడుకోనే, జుహీ చావ్లా, సోనాక్షి సిన్హా, రణవీర్ సింగ్, దియా మిర్జా, సోనాక్షి తదితరులు హాజరయ్యారు.

అహనకు మోడీ ఆశీస్సులు
హేమమాలిని - ధర్మేంద్ర దంపతుల చిన్న కూతురు అహన పెళ్లి రిసెప్షన్ వేడుక ఆదివారం ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన మోడీ కొత్త జంటకు ఆశీస్సులు అందించారు.

కొత్త దంపతులు
హేమమాలిని - ధర్మేంద్ర దంపతుల చిన్న కూతురు అహన పెళ్లి రిసెప్షన్ వేడుక ఆదివారం ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వైభవంగా జరిగింది.

దంపతులు
ఆదివారం జరిగిన రిసెప్షన్ వేడుకకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్, ఐశ్వర్య, రేఖ, ఆశా భోస్లే, జావెద్ అఖ్తర్, షబానా అజ్మీ, దీపికా పడుకోనే, జుహీ చావ్లా, సోనాక్షి సిన్హా, రణవీర్ సింగ్, దియా మిర్జా, సోనాక్షి తదితరులు హాజరయ్యారు.

ధర్మేంద్ర
ధర్మేంద్ర మొదటి భార్య కుమారులైన నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఈ వేడుకకు హాజరు కాలేదు. 2012లో జరిగిన ఈషా డియోల్ పెళ్లికి సైతం వాళ్లు రాలేదు.

ధర్మేంద్ర మేనల్లుడు
కానీ ధర్మేంద్ర మేనల్లుడైన నటుడు అభయ్ డియోల్ ఈ వేడుకకు హాజరయ్యాడు. ఈ ఏడాది బాలీవుడ్‌లో జరిగిన మొదటి పెద్ద పెళ్లి వేడుక ఇదే.

ప్రముఖులు హాజరు
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరాతో అహన పెళ్లి జరిగింది. దక్షఇణ భారతీయ, పంజాబీ సంప్రదాయాల మేళవింపుతో ఈ పెళ్లి జరిగింది.
-
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు..

Click it and Unblock the Notifications