Pinarayi Vijayan:రెండో సారి కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
తిరువనంతపురం: కేరళలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఆయన కేబినెట్ కూడా కొలువుదీరనుంది. ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ పార్టీ విజయఢంకా మోగించి వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది.

కేరళలో కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న వేళ పినరాయి విజయన్ ప్రమాణ స్వీకారం చాలా నిరాడంబంరంగా జరుగుతోంది. ఇక పినరాయి విజయన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాకూడదని ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించింది. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి 300 మంది హాజరవుతున్నారు. పినరాయి విజయన్‌తో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు లైవ్‌లో మీకోసం.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే ముందు కామాఖ్య ఆలయంను సందర్శించిన హిమాంత బిస్వా శర్మ
Assam: Chief Minister-designate Himanta Biswa Sarma visited Doul Gobinda Temple and Kamakhya Temple today before the swearing-in ceremony#Guwahati pic.twitter.com/zvDjy2WtlY
— ANI (@ANI) May 10, 2021
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన బెంగాల్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్
Kolkata: 43 TMC leaders sworn-in as ministers in West Bengal cabinet pic.twitter.com/FRIZL5eUJx
— ANI (@ANI) May 10, 2021
కోల్‌కతలోని రాజ్‌భవన్‌లో కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య పశ్చిమబెంగాల్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
Kolkata: The swearing-in ceremony of Mamata Banerjee's cabinet to begin at Raj Bhavan shortly pic.twitter.com/9WUQlSOuZt
— ANI (@ANI) May 10, 2021
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రంగస్వామి. రంగస్వామితో ప్రమాణస్వీకారం చేయించిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
All India NR Congress (AINRC) president N Rangasamy takes oath as the Chief Minister of Puducherry.
— ANI (@ANI) May 7, 2021
The oath is being administered by Puducherry Governor Tamilisai Soundararajan. pic.twitter.com/fN4al885ad
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications