Plan B: మాల్ లో మిడ్ నైట్ మసాలా, స్పా పేరుతో స్పైసీగా ?, బేస్ మెంట్ లో ప్లాన్ బి, విపరీతంగా కస్టమర్లు !

లక్నో/ఘాజియాబాద్: ప్రముఖ నగరంలోని మాల్ లో నిత్యం రద్దీగా ఉంటోంది. మాల్ లో షాపింగ్ లు చెయ్యడానికి వెళ్లేవాళ్లతో, సినిమాలు చూడటానికి వెళ్లేవారితో, రెస్టారెంట్ లో భోజనాలు చెయ్యడానికి వెళ్లేవారితో ఆ మాల్ కిటకిటలాడిపోతా ఉంది. కరోనా వైరస్ దాదాపుగా శాంతించిన నేపథ్యంలో మాల్ కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. ఇదే సమయంలో మాల్ లో ఉన్న స్పా అండ్ మసాజ్ సెంటర్ లో కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మాల్ లోని సాటి షాపులు, షోరూమ్ ల సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాల్ లోని బేస్ మెంట్ లో ఉన్న స్పా అండ్ మసాజ్ సెంటర్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు హడలిపోయారు.

పైకి స్పా అండ్ మసాజ్ సెంటర్ అని బోర్డు పెట్టుకుని లోపల మిడ్ నైట్ మసాలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. హైటెక్ వేశ్యవాటిక కేంద్రంలో నిమగ్నం అయిన నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్పా మేనేజర్ తోపాటు ఐదు మందిని అరెస్టు చేశారు. నిత్యం రద్దీగా ఉండే మాల్ లో, ఇంతకాలం మనం వెలుతున్న మాల్ లో హైటెక్ వేశ్యవాటికా కేంద్రం నిర్వహిస్తున్నారా ? అంటూ ఆ నగరంలోని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 ఫేమస్ మాల్

ఫేమస్ మాల్

ఉత్తరప్రదేశ్ లోని ఘాజియా బాద్ లో మహాగున్ మాల్ ఉంది, ఘాజియాబాద్ లోని మాల్స్ లో మహాగున్ మాల్ చాలా ఫేమస్ అని సమాచారం. ఘాజియాబాద్ నగరంలోని మహాగున్ మాల్ లో నిత్యం రద్దీగా ఉంటోంది. మహాగున్ మాల్ లో షాపింగ్ లు చెయ్యడానికి వెళ్లేవాళ్లతో, సినిమాలు చూడటానికి వెళ్లేవారితో, రెస్టారెంట్ లో భోజనాలు చెయ్యడానికి వెళ్లేవారితో ఆ మాల్ కిటకిటలాడిపోతా ఉంది.

 డౌట్ వచ్చి సమాచారం ఇచ్చేశారు

డౌట్ వచ్చి సమాచారం ఇచ్చేశారు

కరోనా వైరస్ దాదాపుగా శాంతించిన నేపథ్యంలో మాల్ కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. ఇదే సమయంలో మహాగున్ మాల్ లో ఉన్న రుద్రా స్పా అండ్ మసాజ్ సెంటర్ లో కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. స్పా సెంటర్ కు ఎప్పుడంటే అప్పుడు మగాళ్లు, ఆడవాళ్లు పోలో అని వెచ్చి వెలుతున్నారు. మాల్ లోని సాటి షాపులు, షోరూమ్ ల సిబ్బందికి అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 మాల్ లో మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్స్

మాల్ లో మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్స్

మహాగున్ మాల్ లోని బేస్ మెంట్ లో ఉన్న రుద్రా స్పా అండ్ మసాజ్ సెంటర్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు హడలిపోయారు. పైకి స్పా అండ్ మసాజ్ సెంటర్ అని బోర్డు పెట్టుకుని లోపల మిడ్ నైట్ మసాలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న స్థానిక పోలీసు అధికారులు షాక్ అయ్యారు.

 మ్యాటర్ లీక్ తో స్థానికులకు షాక్

మ్యాటర్ లీక్ తో స్థానికులకు షాక్

రుద్రా స్పా అండ్ మసాజ్ సెంటర్ ముసుగులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రంలో నిమగ్నం అయిన నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్పా మేనేజర్ తోపాటు రషీద్ ఆలీ, నితిన్, అజయ్ కుమార్, కునాల్, అంకిత్ అనే ఐదు మందిని అరెస్టు చేశారు. అమ్మాయిలు, వివాహిత మహిళలను అడ్డం పెట్టుకుని నిందితులు లక్షల్లో డబ్బులు సంపాధిస్తున్నారని పోలీసులు అన్నారు. నిత్యం రద్దీగా ఉండే మహాగున్ మాల్ లో, ఇంతకాలం మనం వెలుతున్న మాల్ లో హైటెక్ వేశ్యవాటికా కేంద్రం నిర్వహిస్తున్నారా ? అంటూ ఘాజియాబాద్ నగరంలోని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+