రూ.1,550కే స్క్వేర్‌ఫీట్: షార్జాపూర్‌లో ఎన్బీఆర్ ట్రైఫెక్టా-హోసూరు రోడ్ బెల్ట్

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: సుందరమైన షార్జాపూర్-హోసూరు రోడ్డు ప్రాంతంలో ఎన్‌బీఆర్ ట్రైఫెక్టా భిన్న రకాల్లో ప్లాట్లపై ఆఫర్లను అందజేస్తోంది. హెచ్ఎన్‌టీడీఏ కన్వర్ట్‌డ్, డీటీసీపీ ఆమోదం పొందిన గేటెడ్ కమ్యూనిటీని ఏర్పాట్లు చేస్తోంది.

షార్జాపూర్ రోడ్డులో చాలా మంచి పోష్ ఏరియాల్లో ఈ ప్లాట్లను అందిస్తోంది. సమీపంలోనే విద్యాసంస్థలు, ఎంఎంబీఎస్, ఐటీ కంపెనీలు, సెజ్ ప్రాంతాలు, ఆటో మొబైల్స్ ఇండస్ట్రీస్, హెరిటేజ్ సైట్స్, రవాణా, మౌళిక వసతులు చాలా అందుబాటులో ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ ప్లాట్లను కొనేందుకు ప్రయత్నించండి. ట్రైఫెక్టా గురించి మరింత తెలుసుకోండి..

Plots starting from Rs1550/- per Sqft. NBR Trifecta located in Sarjapur - Hosur road Belt

ట్రైఫెక్టా లొకేషన్ ప్రయోజనాలు

ట్రైఫెక్టా ప్రయోజనాలు గమనించినట్లయితే.. నగర జీవనానికి దూరంగా ప్రశాంత వాతావరణం, అయితే, ఇతర అవసరాల కోసం నగరానికి సమీపంలోనే ఉండటం. హోసూరు, మాలూరు ఇండస్ట్రియల్ బెల్టుకు సమీపంలోనే హోసూరు, షార్జాపూర్‌లను కలుపుతూ ఉండటం ఈ ప్రాంతానికి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
అంతేగాక, విద్యా సంస్థలు, కార్యాలయాలు ట్రైఫెక్టాకు సమీపంలోనే ఎన్‌హెచ్ 207కు ప్రాంతంలో ఉండటం గమనార్హం.

ప్లాట్లు, విల్లాలపై అందిస్తున్న ఆఫర్లను మీరు ఖచ్ఛితంగా తిరస్కరించలేరు. ట్రైఫెక్టా మీరు కోరుకున్న విధంగా అన్ని సౌకర్యాలతో ప్లాట్లను అందుబాటులోకి తెస్తోంది. ఎంతో నమ్మకమైన ఎన్‌బీఆర్ గ్రూప్, అత్యాధునిక సౌకర్యాలు, 24గంటల భద్రతా, ఇండోర్ గేమ్స్, నిరంతర నీటి పంపిణీ(ఇన్ని సదుపాయాలతో బెంగళూరులో ప్లాట్ కొనడం దాదాపు అసాధ్యమే), గేటెడ్ కమ్యూనిటీ, గార్డెన్స్, ప్రదర్శన శాలలు, కేఫ్స్ ఇతర సదుపాయాలు అందుబాటులోనే ఉన్నాయి.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Located in the charming Sarjapur-Hosur Road belt, NBR Trifecta offers a variety of plots that are HNTDA converted and DTCP approval under process in multiple sizes within a gated community.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి