నరేంద్ర మోడీ బయోపిక్ విడుదలకు డేట్ ఫిక్స్ , కాని....
ఎట్టకేలకు పిఎం నరేంద్ర మోడి సినిమా విడుదకు ముహుర్తం ఖారాయింది. ఏప్రిల్ 23 న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మరునాడే సినిమాను విడుదల చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో సినిమా విడుదల ఉత్కంఠకు తెరపడింది. మే 24 న సినిమాను విడుదల చేయనున్నట్టు సినిమా నిర్మాత సందీప్ సింగ్ తెలిపారు.
అయితే సినిమాను ఏప్రిల్ 11నే విడుదల చేయాలనుకున్నప్పటికి ఎన్నికల కమీషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సినిమా విడుదలనున ఆపారు. కాగా సినిమా విడుదల పై కోర్టుకు సైతం వెళ్లారు. ఎన్నికలకు ముందే సినిమా విడుదలకు చేసుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు. మొత్తం మీద అనేక పరిణామాల తర్వాత సినిమాను ఎన్నికల చివరి షెడ్యూల్ తర్వాత విడుదల చేయనున్నారు.

కాగా సినిమా ఎలాంటీ ఆటంకాలు లేకుండా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సినిమా నిర్మాత సందీప్ సింగ్ . బాధ్యతగల పౌరునిగా చట్టాలను గౌరవించి సినిమా విడుదల ను అపామని తెలిపారు. నరేంద్ర మోడీ సినిమాలో మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించిన విషయం తెలిసిందే.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications