ఎల్‌వోసీలో మోడీ.. సైనికులతో దిపావళీ వేడుకలు
తమ కుటుంబాలకు దూరంగా అంత్యంత క్లిష్టమైన పరిస్థితులు, ఓక్కోసారి దుర్భర పరిస్థితుల్లో తమ జీవితాలను ఫణంగా పెట్టి దేశరక్షణ కోసం పాటుపడుతున్న సైనికుల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి కూడ దీపావళీ వేడుకలను జరుపుకోనున్నారు. దీపావళీ వేడుకలను సైనికుల మధ్య జరుపుకోవడం ద్వార వారిలో ఆత్మస్థైర్యాన్ని ,ఉత్సహాన్ని నింపవచ్చనే ఉద్దేశ్యంతో మోడీ ప్రతి సంవత్సరం వారి మధ్య జరిగే వేడుకలకు హజరవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన మొదటిసారిగా ప్రధానిగా అధికారం చేపట్టిన 2014 సంవత్సరం నుండి దీపావళీ వేడుకల్లో పాల్గోంటున్నారు. దీంతో ఈసారి కూడ ఢిల్లీకి అవతల ప్రధాని మోడీ దీపావళీ వేడుకల్లో పాల్గోంటున్నారని అధికారులు వెల్లడించారు.

2014లో మొదటిసారిగా అత్యంత ఎతైన ,మంచుతో కూడుకున్న ప్రాంతం ,సియాచిన్ సెక్టార్‌లో సైనికులతో కలిసి ఆయన దీపావళీ వేడుకల్లో పాల్గోన్నారు. 2015 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్ర సైనికులతో కలిసి దిపావళీ సెలబ్రెట్ చేసుకున్నారు. అనంతరం 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఐటీబీపీ సిబ్బందితో , 2017లో జమ్ము కశ్మీర్ సైనికులతో పాటు గత సంవత్సరం ఉత్తరాఖండ్ జరిగిన వేడుకల్లో పాల్గోన్నారు.
కాగా ఈసారి మాత్రం ఆర్టికల్ 370 రద్దు తర్వాత గత రెండు నెలలుగా భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతవరణం నెలకొంటుంది. ప్రతి ఎక్కడో ఓ చోట ఓ వైపు పాకిస్తాన్ సైనికులు , మరోవైపు పాకిస్తన్ ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో ఎల్‌వోసీ వెంట టెన్షన్ వాతవరణ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎల్‌వోసీ ప్రాంతలో ఉత్తర సెక్టార్‌లో దిపావళీ వేడుకలను నిర్వహించడం ద్వార సైనికుల్లో ఉత్సహాన్ని నింపనున్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications