అమ్మ చనిపోయినా డాడి ఉన్నాడు, ప్రధాని నరేంద్రమోడి మాకు ''డాడి''

మాకు అమ్మ లేకపోతేనేం డాడి ఉన్నాడు కదా...ఇది ఎవరో చిన్న పిల్లవాడు అన్నమాటలు కాదు, సాక్షత్తు తమిళనాడు కు చెందిన మంత్రి కేటి రాజేంద్ర బాలాజీ ,ప్రధాని నరేంద్రమోడిని ఉద్దేశించి అన్న మాటలవి...అన్నా డిఎమ్ కే అధినేత ,దివంగత మాజి ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తర్వాత ఆపార్టీకి ప్రధాని నరేంద్ర మోడి పెద్ద దిక్కుగా ఉన్నారంటూ తమిళనాడు మంత్రి కేటి రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యనించారు..

తమిళనాడు మంత్రి వినూత్న వ్యాఖ్యలు

తమిళనాడు మంత్రి వినూత్న వ్యాఖ్యలు

కేటి రాజెంద్ర బాలాజీ విరుత్తునగర్ లోని పార్టీ కార్యక్రమంలో పాల్గోన్న అనంతరం విలేకర్లతో మాట్లాడారు.. బిజేపితో దోస్తి కి జయలలితకు ఇష్టంలేనప్పుడు మీరు ఎత్తుకు పోత్తుపెట్టుకున్నారని విలేకర్లు ప్రశ్నించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయలలిత మృతి అనంతరం ప్రధానమంత్రి అన్నా డిఎమ్ కే బాగోగులను చూసుకుంటున్నారని అందుకే స్వర్గీయ జయలలిత తమ కు అమ్మ అయితే నరేంద్రమోడి తమకు నాన్న లాంటివాడని చెప్పారు..కాగా మోడీ కేవలం AIADMK కు మాత్రమే డాడీ కాదు, భారతదేశానికి కూడా డాడి అని చెప్పారు, అందువల్ల, ఎఐఎడిఎంకె బిజెపితో పొత్తు పెట్టుకున్నాయని మంత్రి బాలాజీ అన్నారు.

తమిళనాడు అమ్మ జయలలిత

తమిళనాడు అమ్మ జయలలిత

కాగా జయలలితను అక్కడి నాయకులు, మంత్రులందరు ఆమేను అభిమానంతో ''అమ్మ '' గా పిలుస్తారు..దీంతోపాటు రాష్ట్రంలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు సైతం అమ్మ అనే పేరుతో ప్రారంభించారు..ఇలా ప్రారంభించిన వాటి అమ్మ క్యాంటిన్ అందరికి పరిచయమయిందే..

బిజేపి తో పోత్తు ను వ్యతిరేకించిన బిజేపి

బిజేపి తో పోత్తు ను వ్యతిరేకించిన బిజేపి

అసక్తికరమైన విషయం ఏమిటంటే ''గుజరాత్ లో మోడి కంటే జయలలిత చాల మెరుగు'' అని 2014 ఎన్నికల్లో కూడ జయలలిత వ్యాఖ్యలు చేశారు,కాని జయలలిత రాష్ట్రాన్ని దేశంలో ఉన్నతంగా తీర్చేందుకు ప్రయత్నించారు కాని మోడి అంటే చాల గౌరవమని అన్నారు..కాగా వాజ్ పేయి హయంలో కూడ వారిద్దరు మంచి మిత్రులని బాలాజీ వ్యాఖ్యనించారు...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+