రాజీవ్ వర్ధంతి: కంటతడి పెట్టిన సోనియా, రాహుల్ భుజంపై వాద్రా చేయి(ఫోటోలు)

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు.

గురువారం ఉదయం రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా కుమార్తె ప్రియాంకగాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రాతోపాటు తదితరులున్నారు.

వీరితో పాటు కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, పీసీ చాకో, ఆస్కార్ ఫెర్నాండెజ్, గులాంనబీ ఆజాద్ నివాళులర్పించారు. కాగా, ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్విట్టర్ ద్వారా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు.


ఈ కార్యక్రమంలో పండిట్ రిపేష్ మిశ్రా, పండిట్ రంజేష్ మిశ్రా గురువారం ఉదయం మార్నింగ్ రాగాలో చేర్చారు. అనంతరం రాజీవ్ గాంధీ స్పీచ్‌లను ఆడియో ద్వారా వీర్ భూమికి చేరుకున్న వాళ్లంతా ఆలకించారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత గాంధీ కుటుంబం ఇందిరా గాంధీ సమాధి శక్తి స్థల్‌కు చేరుకుని నివాళులర్పించారు.

మే 21, 1991లో తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన రాజీవ్ గాంధీ హత్యగావించబడ్డారు. దేశానికి 6వ ప్రధానిమంత్రిగా రాజీవ్ గాంధీ సేవలందించారు.

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. ఈ వర్ధంతి సభలో కన్నీరుపెట్టుకున్న సోనియా గాంధీ.
 ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు.

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.
 ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్ద కన్నీరుపెట్టుకున్న సోనియా గాంధీ.

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆయన సమాధి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.
ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి


గురువారం ఉదయం రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా కుమార్తె ప్రియాంకగాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రాతోపాటు తదితరులున్నారు.

 ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.

 ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

ఘనంగా రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్దకు చేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆయన భుజంపై చెయ్యి వేసి వస్తోన్న సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+