మోడీతో షేక్‌హ్యాండ్: బ్రిటన్ ప్రిన్స్‌కి అచ్చు(వీడియో)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ షేక్ హ్యాండ్ ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎందుకంటే మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఓ చేయి కందిపోయింది. ఆ చేయిపై మోడీ చేతి అచ్చులు పడ్డాయి. ఆ కంది పోయిన చేయి ఎవరిదో కాదు. భారత్‌కు వచ్చిన బ్రిటన్ ప్రిన్స్ విలియమ్‌ది.
మనదేశంలో పర్యటించిన బ్రిటన్ ప్రిన్స్ విలియమ్ దంపతులకు ప్రధాని మోడీ విందు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, విందుకు వచ్చిన యువరాజు విలియమ్‌కు మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. తన స్టయిల్లో మోడీ పలకరించారు.
ఆ బంధం ఎంత బలంగా ఉందంటే.. మోడీ ఇచ్చిన హ్యాండ్ షేక్‌కు యువరాజు చేతి కందిపోయింది. మోడీ చేతి వేలి ముద్రలు ప్రిన్స్ చేతి మీద అచ్చు పడ్డాయి.
దేశాధినేతలు అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం సహజం. అయితే ప్రధాని మోడీ ఇచ్చిన ఆతిథ్యం మాత్రం ప్రిన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. కాగా, ఆన్‌లైన్‌లో ఆ వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. టీ అమ్మిన ప్రధాని పవర్ అది అంటూ కొందరు వ్యాఖ్యానించారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications