బాత్‌రూంలో సినీ నటి: తొంగి చూసి అరెస్టయ్యాడు

ఆ తర్వాత పోలీసులు నిందితున్ని జుడిషియల్ కస్టడీ కోసం వాస్కోలోని సదా సబ్ జైలుకు తరలించారు. బాధితురాలు మహారాష్ట్రకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. నిందితుడు, బాధితురాలు ఒకే హోటల్ బస చేశారని పోలీసులు పేర్కొన్నారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఓ కంపెనీ తరపున నిందితుడు గోవాలోని కుండాయిన్ ఇండస్ట్రియల్ ఏరియాకు వచ్చాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు మరాఠీ సినీ నటి అని, ఆమె సినిమా షూటింగ్‌లో భాగంగా ఇక్కడికి వచ్చారని పోలీసులు పేర్కొన్నారు.
బీహార్‌లో పడవ బోల్తా: 9 మంది మృతి
పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పని కోసం 23 మంది బీహార్ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్‌కు పడవలో వెళుతుండగా.. పడవ బోల్తాపడి తొమ్మిది మంది మృతి చెందారు. మృతదేహాలను బక్సర్ జిల్లాలో గంగానది తీరం వద్ద స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications