ఘోరం: వైద్యం చేయాల్సిన డాక్టరు.. అమ్మాయిలతో వ్యభిచార రాకెట్..

గుజరాత్ రాష్ట్రంలోని అమ్రెలీ జిల్లాకు చెందిన ఓ డాక్టరు నలుగురు అమ్మాయిలను జైపూర్ నగరానికి తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

జైపూర్ : వైద్యం చేయాల్సిన డాక్టరు అమ్మాయిలతో వ్యభిచార రాకెట్ నిర్వహించిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో వెలుగుచూసింది. గుజరాత్ రాష్ట్రంలోని అమ్రెలీ జిల్లాకు చెందిన ఓ డాక్టరు ఈ ఘోరానికి పాల్పడ్డాడు.

జమ్మూ, కాశ్మీర్, ముంబయి, ఉత్తరప్రదేశ్, జైపూర్ ప్రాంతాలకు చెందిన నలుగురు అమ్మాయిలను జైపూర్ నగరానికి తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడని అందిన సమాచారం మేరకు పోలీసులు వలపన్ని డాక్టర్ ను పట్టుకున్నారు.

Police bust sex racket in Jaipur, arrest doctor, four girls

జైపూర్ నగరంలోని వైశాలీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో గుట్టుగా వ్యభిచారం సాగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు విటుడి వేషంలో ఓ పోలీసు అధికారిని ఆ అపార్ట్ మెంట్ లోకి పంపించారు.

డాక్టరుతోపాటు నలుగురు అమ్మాయిలను వలపన్ని పట్టుకున్నారు. అయితే జైపూర్ నగరంలో జరిగే వైద్య సదస్సులో పాల్గొనేందుకు తాను జైపూర్ వచ్చానని ఆ డాక్టర్ పేర్కొంటున్నాడు. నలుగురు అమ్మాయిలపై పోలీసులు పిటా కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+