వాట్సప్‌లో మహిళ న్యూడ్ ఫొటో: పోలీసుపై కేసు

బస్తర్: ప్రజలు, మహిళల మాన ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు అధికారి.. వక్రబుద్ధితో పలు నేరాలకు పాల్పడ్డాడు. రతన్పూర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జీగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. ఓ మహిళ నగ్న చిత్రాన్ని వాట్సప్‌లో పోస్టు చేశాడు. దీంతో అతడు కటకటాలపాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి వాట్సప్‌లో గ్రూప్ అడ్మిన్‌గా నిందితుడు సిఎస్పీ పాటిల్ ఓ మహిళ నగ్న చిత్రాన్ని పోస్టు చేశాడు. ఆ తర్వాత పలువురు సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించాడు.

Police officer ‘sends’ woman’s nude photo on WhatsApp, no FIR lodged

కాగా, ఘటనపై సమాచారం అందుకున్న జర్నలిస్టులు, ప్రజలు సదరు పోలీసు అధికారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని సీనియర్ జర్నలిస్టు ఆర్కే దేవాంగన్ అన్నారు.

కాగా, తను చేసిన పనికి సిగ్గుపడుతూ.. నిందితుడు క్షమాపణలు చెప్పాడు. అయితే ఇంతకుముందు కూడా ఈ గ్రూప్ సభ్యులు మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయినట్లు తెలిసింది. తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+